Amalapuram DSP : సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించటానికి చట్టరీత్యా అనుమతుల్లేవు

Continues below advertisement

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు...గోదావరి జిల్లాల్లో కోళ్లు కూస్తూనే ఉంటాయి. పందెం బరులు, భారీ టెంట్లు...జూదగాళ్లు...కోట్లాది రూపాయలు చేతులు మారుతూనే ఉంటాయి. అయితే చట్టరీత్యా వీటి నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. ప్రత్యేకించి కోడిపందేలకు వాసికెక్కిన కోనసీమలో ఈ సారి ఊరురూ తిరుగుతూ పోలీసులు అవగాహనను కల్పించామని చెబుతున్నారు.కరోనా కేసులు అధికంగా నమోదువుతున్న వేళ ఆంక్షలను మీరితే చర్యలు తప్పవంటున్న అమలాపురం డీఎస్పీ వై.మాధవ రెడ్డితో మాప్రతినిధి సుధీర్ ముఖాముఖి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram