Traffic Police Distribute Dry Fruits: వాహనదారులకు బాదం ఇస్తున్న ట్రాఫిక్ పోలీస్

Continues below advertisement

మధ్యప్రదేశ్ లోని సీధీ అనే పట్టణ ట్రాఫిక్ ఇన్ ఛార్జ్ సుబేదార్ భగవత్ ప్రసాద్ పాండే... వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించేవారికి పువ్వులు, పాటించనివారికి బాదం ఇస్తున్నారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram