PM Narendra Modi At Theppakadu Elephant Camp: దక్షిణాది పర్యటనలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ప్రస్తుతం దక్షిణాదిన పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ముందు..... కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ కు వెళ్లారు. ఖాకీ దుస్తుల్లో కనిపించారు. భారతీయ అటవీ సంపద, సహజసిద్ధ అందాలను చూస్తూ ఈరోజు ఉదయాన్ని గడిపినట్టు ట్వీట్ చేశారు. కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ కు మోదీ వెళ్లారు. అక్కడ ఏనుగులకు ఫీడ్ చేశారు. ఏనుగుల సంరక్షకులు, ఆస్కార్ విన్నింగ్ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, బెల్లీతో కలిసి మోదీ ఏనుగులకు ఆహారం తినిపించారు.