South Korea Foreign Minister About Gandhiji Satyagraha: రాజ్ ఘాట్ లో నివాళులు
ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దక్షిణ కొరియా విదేశాంగ శాఖ మంత్రి పార్క్ జిన్..... దిల్లీలోని రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆయన సిద్ధాంతాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు.