CG CM Briefcase Draws Attention: నిరుద్యోగులకు ఛత్తీస్ గఢ్ బడ్జెట్ లో సీఎం బఘేల్ వరం| ABP Desam

Continues below advertisement

Chattisgarh chief minister Bhupesh Baghel అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడేలా పరీక్ష ఫీజులను పోటీ పరీక్షలకు మినహాయిస్తూ సీఎం బఘేల్ వరాల జల్లు కురిపించారు. అంతే కాదు సీఎం బఘేల్ వాడిన బడ్జెట్ బ్రీఫ్ కేస్ కి ఓ ప్రత్యేకత ఉంది...అదేంటో వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram