Punjab లో Aap విజయం ఖాయమైంది. CM Candidate Mann ఇంట్లో జిలేబీ లను సిద్ధం చేస్తున్నారు. స్పష్టమైన ఆధిక్యంతో పంజాబ్ లో ఆప్ దూసుకెళ్తోంది.