శీతాకాలంలో ఏ రాఫ్ట్రంలో ఏ ఫుడ్ ఫేమస్?
Continues below advertisement
మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. వాతావరణాన్ని బట్టే మనం తినే తిండిని ఎంపిక చేసుకోవాలి. Summer లో శరీరానికి చలువ చేసే ఆహారాన్ని తిన్నట్టే, winter లో శరీరానికి కాస్త వెచ్చదనాన్ని ఇచ్చే food ను ఎంపిక చేసుకోవాలి. మనదేశంలో ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక వంటకాలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా శీతాకాలంలో తింటారు ఆయా రాష్ట్రాల ప్రజలు. చల్లని వాతావారణంలో వీటిని వేడివేడిగా తింటుంటే ఆ మజాయే వేరు. మరింకెందుకాలస్యం... ఏ రాష్ట్రంలో ఏ ఫుడ్ ఫేమసో తెలుసుకుందాం.
Continues below advertisement