PM Modi Review : విదేశీ ప్రయాణాలపై ఆంక్షల నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలి

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ -WHO ఆంక్షలు జారీచేసిన వేళ ప్రధాని మోదీ...ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను విధించాలని ప్రధానికి సూచించిన అధికారులు దక్షిణాఫ్రికా సహా అనేక దేశాల్లో ఒమిక్రాన్ విస్తరిస్తున్న తీరును వివరించారు. అధికారుల సూచనలు విన్న ప్రధాని మోదీ...విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను అమలు చేసేందుకు నిర్ణయంపై మరో సారి సమీక్షించాలన్నారు. కొత్త వేరియంట్ వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేయటంతో పాటు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ను పెంచాలని సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola