Corona Vaccine: వంద కోట్ల మందికి కరోనా టీకా.. వైభవంగా సంబరాలు
ABP Desam
Updated at:
22 Oct 2021 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరోనా మహమ్మారి మన దేశానికి వచ్చి దాదాపుగా రెండేళ్ళు అవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయంలో ఈ సంవత్సరం మొదట్లో ఆ టీకా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మన దేశంలో 100 కోట్ల మంది జనాలకి కరోనా టీకా లభించింది. ఈ సందర్భంగా గురువారం ఆలయాలకు ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణ చేసి శోభాయమానంగా తీర్చిదిద్దారు.