Viva Harsha Marriage: ఘనంగా కమెడియన్ వైవా హర్ష వివాహం

Continues below advertisement

కమెడియన్ వైవా హర్ష వివాహం ఘనంగా జరిగింది. బుధవారం హైదరాబాద్ లో హర్ష వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ  వివాహానికి చిత్ర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్ కె ఎన్ తో పాటు కమెడియన్ ప్రవీణ్ పెళ్ళిలో సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు హర్షతో దిగిన ఫొటోను షేర్ చేసిన దర్శకుడు మారుతి...   హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. గాడ్ బ్లెస్ యు .. అంటూ విషెష్ తెలియజేశారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram