Natyam Movie: సొంత గుర్తింపు కోరుకున్న హీరోయిన్ సంధ్యారాజు
Continues below advertisement
నాట్యం ప్రధాన అంశంగా సంధ్యారాజు కథానాయిక పాత్ర పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'నాట్యం'. చాలా రోజుల తర్వాత తెలుగులో క్లాసికల్ డ్యాన్స్ ప్రధాన అంశంగా తెరకెక్కిన సినిమా ఇది. ఎడిటర్, డైరెక్టర్ గా రేవంత్ కోరుకొండ వ్యవహరించిన 'నాట్యం' మూవీ అక్టోబర్ 22 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. అసలు ఎవరీ సంధ్యారాజు....ఈ సినిమా ప్రత్యేకతలేంటి...ఈ చిట్ చాట్ లో చూడండి..!
Continues below advertisement