థాంక్యూ మూవీ: మైనస్ డిగ్రీల చలిలో షూటింగ్ చేశారు
ABP Desam
Updated at:
05 Feb 2022 09:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAkkineni Naga Chaitanya వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా అయిపోయారు. రీసెంట్ గానే Bangarraju సినిమాతో హిట్ కొట్టిన చై ఇప్పడు రాశిఖన్నాతో కలిసి థాంక్యూ సినిమా చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసేసుకున్నామని Naga Chaitanya and Teamచెప్పారు. అన్నీ కుదిరితే Summer 2022లో Movie Release అయ్యేలా ఉంది.