దర్జాలో ప్రతినాయిక పాత్రలో అనసూయ భరద్వాజ్

జబర్తస్త్ షోతో హాట్ యాంకర్ గా పేరొందిన అనసూయ భరద్వాజ్... సినిమాల్లో కూడా తనదైన మార్క్ వేసుకుంది. పాత్ర ఎలాంటిదైనా యాక్టింగ్ ఇరగదీసేస్తోంది. పుష్ప లో దాక్షాయణిగా సునీల్ సరసన నటించగా క్రిటిక్స్ నుంచి ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి దర్జా అనే సినిమాలో సునీల్ తో కలిసి అనసూయ నటించనున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ పూర్తి భిన్నమైన పాత్రలో నటిస్తున్నారని టాక్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola