SS Rajamouli's RRR in LA's TCL Chinese Theater : యూఎస్ఏ లో RRR ప్రభంజనం | ABP Desam
Continues below advertisement
లాస్ ఏంజిల్స్ లోని ప్రఖ్యాత ఐమ్యాక్స్ థియేటర్ అయిన TCL చైనీస్ థియేటర్ లో RRR ను 900 మంది అమెరికన్లు వీక్షించారు. సినిమాను చూసేందుకు భారీగా తరలివచ్చిన మూవీలవర్స్ తో సందడి వాతావరణం నెలకొంది. నాటు నాటు సాంగ్ కు అయితే స్టేజ్ పైకి డ్యాన్స్ చేస్తూ తమ ఉత్సాహాన్ని చూపించారు. సినిమా ముగిసిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళికి లాస్ ఏంజెల్స్ లో స్టాండింగ్ ఒవేషన్ దక్కింది.
Continues below advertisement