Adipurush teaser : నేడే ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ విడుదల | ABP Desam
రెబల్ స్టార్ Prabhas 'Adipurush' పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు సినిమా Teaser ను రిలీజ్ చేయనున్నారు. రామాయణం ఆధారంగా తీస్తున్న ఆదిపురుష్ లో రాముడి పాత్రను ప్రభాస్, సీత పాత్రను కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.