Ponniyin Selvan Comparison With Bahubali : ఫిక్షన్ సినిమాకు నాన్ ఫిక్షన్ కు పోలిక సరైనదేనా..?
Continues below advertisement
Ponniyan Selvan...ఇప్పుడు ఈ సినిమా గురించే సౌత్ లో చర్చ అంతా. లెజండరీ డైరెక్టర్ Mani Ratnam దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. Tamilnadu లో ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా...తెలుగులో మాత్రం ఈ సినిమా రిజల్ట్ పై ప్రేక్షకులు రెండుగా చీలిపోయారు. మొదటి వర్గం Bahubali తో కంపేర్ చేస్తూ పొన్నియన్ పై పెదవి విరుస్తుంటే...రెండోవర్గం పక్కగా చారిత్రక ఆధారాలతో పుస్తకాన్ని యథాతథంగా తెరకెక్కించిన మణిరత్నాన్ని అభినందిస్తున్నారు. ఒకసారి ఈ సినిమాకు ప్రధానంగా వినిపిస్తున్న నెగటివ్స్ వాటికి జస్టిఫికేషన్ పాయింట్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
Continues below advertisement