Rachakonda Police on Child Trafficking Gang at Medipally |చిన్నారులను అమ్మేస్తున్న ముఠా అరెస్టు |ABP DESAM
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 16 మంది చిన్నారులను పోలీసులు కాపాడారు. ఇందులో 2 నెలల నుంచి 2 ఏళ్ల వయసున్న మధ్య పిల్లలు ఉన్నారు. ఇటీవల... పీర్జాదిగూడలో సుమారు నాలుగున్నర లక్షలకు RMP డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. ఈ కేసు వివరాలను ప్రెస్ మీట్ ద్వారా రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.
చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 16 మంది చిన్నారులను పోలీసులు కాపాడారు. ఇందులో 2 నెలల నుంచి 2 ఏళ్ల వయసున్న మధ్య పిల్లలు ఉన్నారు. ఇటీవల... పీర్జాదిగూడలో సుమారు నాలుగున్నర లక్షలకు RMP డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. ఈ కేసు వివరాలను ప్రెస్ మీట్ ద్వారా రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.