Ashoka Vanamlo Arjuna Kalyanam Review: అర్జున్ కుమార్ అల్లంకి పెళ్లాం దొరికిందా? | Vishwak Sen
ABP Desam
Updated at:
06 May 2022 04:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లడం కోసం ఆయన ఒక ప్రాంక్ వీడియో చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివాదం పక్కన పెడితే... 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా రివ్యూ చూద్దామా!