Avatar 2 Teaser Explained:పండోరా ప్రపంచంలోకి స్వాగతం అంటున్న అవతార్ 2|ABP Desam
Continues below advertisement
Avatar 2 teaser విడుదలైంది. Marvel Studios డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ ధియేటర్లలో అవతార్ 2 టీజర్ ను ప్లే చేస్తున్నారు. అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే పేరు పెట్టారు సినిమాకు. మరి టీజర్ ఎలా ఉంది...ఏంటీ ప్రత్యేకతలు ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement