Acharya Fans At Theatres: అక్కడేమో అలా.. ఇక్కడేమో ఇలా! | Megastar Chiranjeevi | ABP Desam

Continues below advertisement

Megastar Chiranjeevi, Ram Charan, Pooja Hegde కాంబినేషన్ లో డైరెక్టర్ కొరటాల శివ తీసిన సినిమా ఆచార్య. ఈ మూవీ ఇవాళ థియేటర్లలో రిలీజైంది. అయితే చాలా చోట్ల బెనిఫిట్ షోకు ఫ్యాన్స్ అంతగా ఆసక్తి చూపలేదు. కానీ కడప లాంటి ప్రదేశాల్లో చిరంజీవి, రాంచరణ్ అభిమానులు థియేటర్ ముందు టపాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram