Story of Dancer|InternationalDanceDay|కష్టమైన స్టెప్పుల వెనక ఎంత ప్రాక్టీస్ ఉంటుందో తెలుసా|ABP Desam
Dance ఎవరైనా చేస్తుంటే అలా కళ్లప్పగించి చూస్తుంటాం. కొంతమంది బాధ లో ఉంటే డ్యాన్స్ చేస్తారు మరికొంతమంది ఆనందమొస్తే డ్యాన్స్ చేస్తారు. మనకు వచ్చినా రాకపోయినా ఎప్పుడోకప్పుడు ఒకసారైనా మనం డ్యాన్స్ చేసుంటామ్. అంత ఇంపార్టెన్స్ వుంది డాన్స్ మన లైఫ్ లో... Dancer లైఫ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళెలా అంత బాగా డాన్స్ చేస్తారు?