Sirivennela Seetharamasastry : నాకన్నా రెండు నెలలే పెద్ద అని విలపించిన తనికెళ్ళ భరణి. | ABP Desam

Continues below advertisement

నాకన్నా రెండు నెలలే పెద్ద , నాకు అన్నయ్య లాంటి వారు , అంతా శూన్యం లా ఉందని విలపించారు తనికెళ్ళ భరణి , ప్రతి పదాన్ని ఒక వజ్రం లాగా చెక్కేవారని, అందుకే పాటలు అంత బావుంటాయి, ఆ లోటు పూడ్చలేనిదన్నారు నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ళ భరణి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram