Sirivennela Seetharamasastri: ఇంట్లో ఒకడిగా చూసేవారన్న డైరెక్టర్ మారుతీ | ABP Desam
Continues below advertisement
సిరివెన్నెల భౌతిక కాయం చూసి, ఆయన గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదన్నారు నటుడు రావురమేష్. డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ, మాటలు రావట్లేదు, నమ్మలేకపోతున్నాను , హాస్పిటల్ నుంచి కోలుకుని వస్తారనుకున్నాం. ఇలా జరుగుతుందనుకోలేదు, వాళ్ళ ఇంట్లో మనిషి లగే చూసుకునేవారు.పక్కా కమెర్షియల్ లో మరణం గురించి ఒక పాట రాశారు, మరణం గురించి ముందే తెలుసన్నట్టు చెప్పారన్నారు మారుతీ.
Continues below advertisement