Sree Vishnu AK Entertainments Movie : ఏకే ఎంటర్ టైన్మంట్స్ లో శ్రీ విష్ణు కొత్త సినిమా షురూ
ABP Desam
Updated at:
26 Sep 2022 04:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీవిష్ణు హీరోగా నూతన సినిమా షురూ అయింది. ‘వివాహ భోజనంబు’(ఓటీటీ ప్రాజెక్ట్) ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు.