Biggboss season6 : నేహా ఎలిమినేషన్ అయిందో లేదో అప్పుడే నామినేషన్స్ | ABP Desam

Continues below advertisement

హౌస్ లో నేహా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. తన నామినేషన్ ప్రకటించగానే.. నేహా షాకైంది. వెళ్లిపోతూ.. తనకు ఎవరైతోనైతే బాండింగ్ అయిందో వాళ్లే ఈ పొజిషన్ లో పెట్టారనే బాధతో వెళ్తున్నట్లు చెప్పింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram