Director Anish Krishna : స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలి | ABP Desam
Director Anish Krishna కృష్ణ వ్రింద విహారీ క్యాస్టింగ్ గురించి మాట్లాడారు. రాసుకున్న స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలన్న అనీష్ కృష్ణ...బ్రహ్మాజీ పై ఫన్నీ కామెంట్స్ చేశారు.