Sai Dharam Tej Clarity Ambati Rambabu Shyambabu: మంత్రి అంబటి విమర్శలపై స్పందన
ABP Desam
Updated at:
02 Aug 2023 11:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్రో సినిమా విజయం సాధించిన సందర్భంగా.... సాయి తేజ్, దర్శకుడు సముద్రఖని విజయయాత్ర చేపట్టారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ అంబటి విమర్శలపై సాయి తేజ్ స్పందించారు.