Producer Viswa Prasad Counters Ambati Rambabu: అంబటి విమర్శలపై స్పష్టత
Continues below advertisement
బ్రో సినిమా కలెక్షన్లపై మంత్రి అంబటి రాంబాబు చేసిన విమర్శలకు నిర్మాత విశ్వప్రసాద్ బదులిచ్చారు. పవన్ రెమ్యూనరేషన్ చెప్పబోమన్నారు. మనీ రూటింగ్ జరగలేదని స్పష్టం చేశారు.
Continues below advertisement