Ramcharan Fans Meet And Greet At Hyderabad: ఫ్యాన్స్ ను సరదాగా కలిసిన రాంచరణ్
ABP Desam
Updated at:
13 Feb 2023 06:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెగాపవర్ స్టార్ రాంచరణ్.... ఓ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో తన ఫ్యాన్స్ ను కలిశారు. తెలుగురాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్యాన్స్... రాంచరణ్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. కలిసి ఫొటోలు దిగారు. కొందరైతే స్పెషల్ ఫ్రేమ్స్, ఆర్ట్ వర్క్ రాంచరణ్ కు అందించారు. ఇక ఓ అభిమాని అయితే తన ఒంటి మీద రాంచరణ్ టాటూ వేయించుకున్నాడు.