Malavika Mohanan vs Nayanthara | Lady Superstar బిరుదుపై మాళవిక సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్స్ నయనతార, మాళవిక మోహనన్ మధ్య వివాదంలో మరో కొత్త మలుపు. నయనతారపై మాళవిక మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలవాల్సిన అవసరం లేదని చెప్పింది.