Rajamouli Shocking Answer To Alia about Female Oriented Movie | RRR Delhi Event | ABP Desam

Continues below advertisement

దిల్లీలో ఆరఆర్ఆర్ మూవీ టీం సినిమా ప్రమోషన్లు నిర్వహించారు. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమా ఎప్పుడు చేస్తారు అని ఓ ఫ్యాన్ అడగగా.. త్వరలోనే చేస్తాను కానీ అందులో ఆలియా భట్ ని అందులో హీరోయిన్ గా పెట్టుకోను అని చెప్పారు రాజమౌళి. ఇలా ఎందుకు చెప్పారు?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram