This Week OTT Releases Besides RRR Movie: Bheemla Nayak వచ్చేస్తున్నాడు | Valimai | ABP Desam

Continues below advertisement

Telugu, Tamil, Malayalam and Kannada భాషల్లో ఈ వారం Theatresలో భారీ సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. ఆ మాటకు వస్తే... ఒక మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఏవీ విడుదల కావడం లేదు. మలయాళంలో మాత్రమే 'Saudi Vellakka' సినిమా విడుదలకు సిద్ధమైనట్టు తెలిసింది. మిగతా భాషల్లో 'RRR Movie'కు దారిస్తూ... అన్ని సినిమాలు లైన్ క్లియర్ చేశాయి. కానీ OTT Releasesలో Bheemla Nayak, Valimai, Dune, Halo Infinite, 83 movieలు స్ట్రీం కానున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram