Pawan Kalyan Shares #og Movie Shooting Spot Picture: పవన్ రిలీజ్ చేసిన అప్డేట్ ఇది

Continues below advertisement

మీ అందరికీ ఖుషీ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంట్రో సీన్ గుర్తుందా. ఏ మేరా జహా సాంగ్ కు ముందు.... ఓ ఫైట్ ఉంటుంది. దాని కన్నా ముందు...... మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ గెటప్, ఆ మార్షల్ ఆర్ట్స్ ను ఇప్పుడు మళ్లీ రిపీట్ చేసేందుకు పవన్ కల్యాణ్ సర్వ సన్నద్ధం అవుతున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram