Mahi V Raghava About YS Jagan Biopic Yatra Sequel: జగన్ బయోపిక్ పై డైరెక్టర్ అప్డేట్

Continues below advertisement

ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ యాత్ర సీక్వెల్ తీస్తారని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. సేవ్ ద టైగర్స్ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.... దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram