విదేశాల్లో 'అఖండ'' సంబరాలు చేసుకుంటున్న బాలయ్య అభిమానులు
ABP Desam
Updated at:
02 Dec 2021 02:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం ఉదయం నుంచే అభిమానుల కోసం బెనిఫిట్ షోలను వేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే బాలయ్య కు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. యూ.యస్, యూ.కే లో సినిమా చుసిన అభిమానులు జై బాలయ్య నినాదాలతో హోరెత్తించా