ఆచార్య సినిమా టీజర్ గురించి ఆ సినిమా డైరెక్టర్ కొరటాల శివ
Continues below advertisement
మెగాస్టార్ చిరంజీవి నటించిన, ఆచార్య సినిమా టీజర్ గురించి ఆ సినిమా డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. అభిమానులందరికి కృతజ్ఞతలు చెప్పారు. సినెమా మేకింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Continues below advertisement