Anantapur Akhanda Review: అనంతపురం లో సినిమా టికెట్ల విధానం పై ప్రేక్షకులేమంటున్నారు.
Continues below advertisement
అఖండ సినిమా చుసిన అభిమానులు ,ప్రస్తుత పరిస్థితులను ప్రతిభింబించేాలా అఖండా సినిమా వుందని, ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విధానం పై పునరాలోచించాలని కోరారు. ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విదానం వల్ల ప్రభుత్వానికి,సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం, అన్నిరకాల సినిమా కార్మికులు,థియేటర్ల ఓనర్లే కాదు,ఎగ్జిబిటర్లు,డిస్ట్రిబ్యూటర్లు ,ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోతారనన్నారు.
Continues below advertisement