సిరివెన్నెల మరణం తీరని లోటన్న డైరెక్టర్ గుణశేఖర్. | ABP Desam

Continues below advertisement

డైరెక్టర్ గుణ శేఖర్ మాట్లాడుతూ, వ్యక్తిగతంగా తీరని లోటన్నారు.తన సినిమాల్లో పాటలన్ని వేటూరి లేదా శాస్త్రి గారు రాసేవారన్నారు. ఆయన పాటలు స్ఫూర్తి నిస్తాయి. కథ మొత్తం విని పాటల సందర్భం చర్చించేవారన్నారు. డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ, సిరివెన్నెల గురించి మాట్లాడ్డానికి మేము సరిపోమన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram