Koratala Shiva on NTR 30| ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు మెుదలవుతుందో చెప్పిన కొరటాల శివ | ABP Desam
Continues below advertisement
ఎన్టీఆర్ 30 కి సంబంధించిన మూవీ అప్ డేట్ ఇచ్చారు...డైరెక్టర్ కొరటాల శివ. మంగళవారం ఉదయం కొరటాల శివ, నటుడు శ్రీనివాస్ రెడ్డిలు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతంరం.. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం.. బయటికి వచ్చిన కొరిటాల శివతో సెల్ఫీలు దిగడానికి భక్తులు ఆసక్తి కనబర్చారు
Continues below advertisement