Theatres Issue For Sankranthi Movies | Dil Raju మీద అన్ని వైపుల నుంచి పెరుగుతున్న విమర్శలు | ABP Desam
Continues below advertisement
థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ విషయంలో 'దిల్' రాజు పట్టుదలగా ఉన్నారా? ఆయన్ను కాదని ఎవరూ ఏమీ చేయలేరా? సంక్రాంతి, మహాశివరాత్రికి విడుదలవుతున్న సినిమాలు, వాటికి కేటాయిస్తున్న థియేటర్లు చూస్తే ఏమనుకోవాలి?
Continues below advertisement