ఆస్కార్ 2022 లో తుది జాబితాలో చోటు దక్కించుకోని 'జై భీమ్'
ABP Desam
Updated at:
08 Feb 2022 10:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగతేడాది సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన జై భీమ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా దేశవ్యాప్తంగా మంచి మార్కులు కొట్టేసింది. తమిళ హీరో సూర్య నటించిన ఈ సినిమాను ఆస్కార్ జూరీ సెలక్షన్ కు పంపించగా... సెలక్టయ్యింది. జనవరి నెలలో ఈ లిస్టును ఆస్కార్స్ కు పంపించగా.. తాజాగా ఆస్కార్స్ 2022కు సెలక్టయిన నామినీ లిస్ట్ ను రిలీజ్ చేశారు. మొత్తం 297 సినిమాలుండగా.. ఐదు సినిమాలను ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో లెక్కపెట్టారు.