ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్న విజయ్ దళపతి

తమిళ హీరో విజయ్ దళపతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 19న జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు స్వతంత్ర అభ్యర్థులుగా 'కమాండర్ విజయ్ పీపుల్స్ మూమెంట్' కింద పోటీ చేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి పొత్తు లేదని.. ఏ పార్టీ తమకు మద్దతు ఇవ్వలేదని విజయ్ ఓ ప్రకటన ద్వారా చెప్పారు. ప్రెజెంట్ అయితే విజయ్ బీస్ట్ అనే సినిమాలో నటించగా.. ఆ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2కి పోటీగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola