డీజే టిల్లుకి సిద్దూకి ఏంటి సంబంధం?
ABP Desam
Updated at:
08 Feb 2022 10:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీజే టిల్లు.. ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. డీజే టిల్లు క్యాప్షన్ అట్లుంటది మనతోన.. అన్న డైలాగ్ ఎలా వచ్చింది.. సిద్దు దృష్టిలో లవ్ అంటే ఏంటి.. ఇలా చాలా విషయాలను చిత్రబృందం మనతో పంచుకున్నారు.