Dasara Movie Opening: ఈ దసరా నిరుటి లెక్క ఉండదు.. జమ్మి వెట్టి చెప్తాండ | Nani | ABP Desam
Continues below advertisement
Nani, Keerthy Suresh జంటగా నటిస్తున్న తాజా సినిమా Dasara. దీనికి Srikanth Odela దర్శకుడు. SLVC పతాకంపై Sudhakar Cherukuri నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 16న పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ప్రముఖ Directors Sukumar, Kishore Tirumala పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పక్కా Telangana యాస, గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో 'దసరా' రూపొందుతోంది. గత ఏడాది దసరా సందర్భంగా సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.
Continues below advertisement