Bappilahiri: బప్పి లహిరికి ఎవరు ఇన్స్పిరేషన్
Continues below advertisement
కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ను ట్యూన్ వినగానే గుర్తుపట్టేయొచ్చు. అలంటి అతికొద్దిమంది లో ఒకరు Bappi Lahiri. ఆయన మ్యూజిక్ కంపోజిషన్ అంత ఊపునిస్తుంది. Bappi Lahiri అనగానే గుర్తొచ్చేది ఆయన స్టైల్. Disco మ్యూజిక్, ఒంటినిండా గోల్డ్ ఆర్నమెంట్స్, గొలుసులు, కంకణాలు, వెల్వెట్ కార్డిగాన్స్, సన్ గ్లాసెస్‌తో ఒక స్పెషల్ స్టైల్ గుర్తు వస్తుంది.
Continues below advertisement