Breaking News | Vani Jayaram Passes Away In Chennai: ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన వాణీ జయరాం

Continues below advertisement

ప్రముఖ గాయని వాణీ జయరాం 78 ఏళ్ల వయసులో కన్నుమూశారు. చెన్నైలో చికిత్స పొందుతున్న ఆమె... తుదిశ్వాస విడిచారు. 1971లో మొదలైన కెరీర్ లో ఇప్పటిదాకా 10వేలకుపైగా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడిన గాయని... వాణీ జయరాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram