Vishal Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటిన విశాల్, ఆర్య
Continues below advertisement
“ఎనిమీ” సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి “గ్రీన్ ఇండియా చాలెంజ్” లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఈరోజు మొక్కని నాటానని.. అతని గుర్తుగా సంరక్షణ చేపడతామని విశాల్ తెలిపారు. మరో నటుడు ఆర్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. గ్రీన్ ఇండియా నిర్వాహకులు రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని విశాల్, ఆర్యలకు అందించారు.
Continues below advertisement