Madhuyashki Goud Face To Face: నాయకులను కొనే ప్రయత్నాలు ఆపాలంటున్న మధుయాష్కీ గౌడ్
ABP Desam
Updated at:
02 Dec 2023 09:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ ఎన్నికల ఫలితాల ముంగిట రెండు వేర్వేరు అంశాలపై ఈసీకి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏబీపీ దేశం చానల్ తో మాట్లాడిన మధుయాష్కీ గౌడ్... ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు మానుకోవాలని కేసీఆర్ కు సూచించారు.