DK Shivakumar At Hyderabad: తెలంగాణ ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్ కు డీకే శివకుమార్, తాజ్ కృష్ణలో బస, అక్కడ్నుంచే మొత్తం కథ..!
తెలంగాణ ఎన్నికల ఫలితాల దృష్ట్యా రాజకీయం వేడెక్కింది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాత్రికి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. కౌంటింగ్ సరళిని కూడా తాజ్ కృష్ణ నుంచే పర్యవేక్షించబోతున్నారు.
Tags :
CONGRESS CM KCR Elections 2023 DK Shivakumar Telangana Elections 2023 Telangana Elections Results