KA Paul Face to Face: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమన్న కేఏ పాల్
Continues below advertisement
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ తన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పక్కా అని, కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే కంగ్రాట్స్ చెప్పానని ఏబీపీ దేశం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Continues below advertisement